Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 8వ డివిజన్‌లో కల్వర్టుల నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు
    మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. డివిజన్‌లో కల్వర్టుల నిర్మాణం కోసం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు.ఈ నిధులతో కల్వర్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం కలగనుంది. ప్రజల...
    104 Views
  • ఐడీఓసీలో అధికార భాష అమలు సమావేశం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం
    మంచిర్యాల: తెలుగు భాష వినియోగాన్ని ప్రతి రంగంలోనూ పెంపొందించాలని, మాతృభాషను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పేర్కొన్నారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా, మండల స్థాయి అధికార భాష అమలు సమావేశం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన భావాలను వ్యక్తపరచడానికి పుట్టినప్పటి నుంచి ఉపయోగించే...
    103 Views
  • కొత్తగూడెం జనసేన ఆఫీస్ లో ఘనంగా అట్లా బతుకమ్మ !
    కొత్తగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న మహిళలకు పట్టుచీర, బహుమతులు అందజేశారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం విద్యానగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత, జనసేన రాష్ట్ర...
    191 Views
  • హెచ్ఐవీ నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్ఐవీ నివారణ కార్యక్రమాలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఏఆర్‌టీ చికిత్స అందించాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో HIV/AIDS నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్,...
    176 Views
  • రామవరం ప్రజలకు జీవో 76 పట్టాలివ్వాలి: ఏఐవైఎఫ్!
    కొత్తగూడెం రామవరం పేదలకు జీవో 76 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని కొత్తగూడెం మేయర్ గణేష్‌కు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా వినతిపత్రం అందజేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద ప్రజలకు GO 76 ద్వారా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ AIYF జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా కొత్తగూడెం మేయర్ గణేష్ కు మెమోరాండం...
    Love
    1
    215 Views
  • *ముగ్పల్: భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు*
    ముగ్పల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించి, సర్వే విధివిధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ రాజేందర్ పాల్గొని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, పట్టా భూముల సర్వే ప్రక్రియను వివరించారు. ఆధునిక రోవర్ సాంకేతికతతో సర్వే నిర్వహించి ప్రతి భూమికి భూ ఆధార్, ఎల్పీఎం నంబర్ కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణలో 125 ఏళ్ల...
    176 Views
  • కొండపాలెం యూనిట్లో ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సు
    నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొండపాలెం యూనిట్ పరిధిలోని జానకిరామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చల్లా లచ్చన్న ఆదేశాల మేరకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి గ్రామంలోకి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి రైతులకు మహిళలకు ప్రజా ప్రతినిధులకు...
    182 Views
  • కొండపాలెం యూనిట్లో ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సు
    నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొండపాలెం యూనిట్ పరిధిలోని జానకిరామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చల్లా లచ్చన్న ఆదేశాల మేరకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి గ్రామంలోకి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి రైతులకు మహిళలకు ప్రజా ప్రతినిధులకు...
    50 Views
  • Madanapalle: మదనపల్లెలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో భార్య రూబియా తాజ్‌ను భర్త నవీద్ భాష బీరు బాటిల్‌తో తలపై కొట్టి హత్య చేశాడు.
    Madanapalle: మదనపల్లె పట్టణంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని మూలబాగల్‌కు చెందిన నవీద్ భాష తన భార్య రూబియా తాజ్‌ను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బీరు బాటిల్‌తో తలపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడు నవీద్ భాషను అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై...
    88 Views
  • Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రసిద్ధ శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
    Punganur: జగన్మాత దుర్గాదేవి మరోవతారం శాకంభరీ దేవిగా శ్రీ బోయకొండ గంగమ్మ ఓం నారాయణ్యై విద్మహే శాకంభరీ దేవ్యై ధీమహి | తన్నో దేవీ ప్రచోదయాత్ ||" సృష్టిలోని సకల జీవరాశులను తన శరీరం నుండి ఉద్భవించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో రక్షించిన కరుణామయి, జగన్మాత దుర్గాదేవి అవతారమే శాకంభరీ దేవి. "నారాయణీ స్వరూపిణి అయిన ఆ శాకంభరీ దేవిని మేము తెలుసుకుంటున్నాము. ఆ అమ్మవారిని మేము ధ్యానిస్తున్నాము. ఆ దేవి మా...
    89 Views