రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత
రక్షాబంధన్‌.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం.   అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ ఇలాగే నిలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
0 Comments 0 Shares 116 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com