ఆగస్టు 27: కేవీఆర్ కాలనీ, ఇస్కదామెర్ల గ్రామ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో అక్రమంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో గ్రామస్థుల రాకపోకలకు, సంప్రదాయ కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు. ఈ విషయంపై మండల...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా చేయూత పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.ఈ నెల 31వ తేదీతో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు ముగియనుంది. ఈ తరుణంలో జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు కూడా సమాచారం...
చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం* అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో *రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు* పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.
శ్రీనివాస స్వామివారి...
చీరాల:
N.R. & P.M. హైస్కూల్ గ్రౌండ్లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా వాకింగ్ సభ్యులందరికీ రక్షాబంధన్ కట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుభాషిణిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి,...
Madanapalle: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మదనపల్లెలోని లైఫ్ కేర్ క్లినిక్ సేవలు కొనసాగిస్తోంది. ఎల్. జానకి, బీఎస్సీ నర్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్లినిక్‌లో రోగులకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య సూచనలు అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన సూచనలు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించేలా అవగాహన...
Ramasamudram: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. మండలంలోని మినికి, మాలేనత్తం గ్రామ పంచాయతీలలో గురువారం ఎస్సై హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, దొంగతనాల నివారణ...
Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డువాసుల సమస్యను 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి గుర్తించారు.
వెంటనే స్పందించి తన సొంత నిధులతో బ్రిడ్జికి మరమ్మతులు చేయించి ప్రజలకు రాకపోకలు సులభతరం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది...
Madanapalle: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయి బి. రాజశేఖర్ నాయక్ (42)కు మదనపల్లి గౌరవనీయ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 189/2026, తేదీ 20-08-2026, ఎస్టీసీ నంబర్ 2082/2026 కేసులో BNS సెక్షన్ 275, మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 కింద ముద్దాయి దోషిగా...
తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తడంతో తిరుమల కొండపై రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,...
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగింటి అక్కాచెల్లెళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. తోబుట్టువులు లేని తనకు దేవుడే కోట్లాది మంది సోదరీమణులను ఇచ్చాడని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన పోస్టులో.. "తోడబుట్టిన సోదరీమణులు లేని...