Bharat Aawaz
జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త పేర్లు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన కొన్ని అవార్డుల పేర్లపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆ మేరకు నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల ద్వారా పలువురు ప్రముఖుల పేర్లను ఈ పురస్కారాలకు జత చేసింది.   ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సవరించిన అవార్డుల వివరాలు ఇలా...
212 Views