టీడీపీ క్యాంపు కార్యాలయం
మాధవరం గ్రామం
రాయచోటి మండలo
రాయచోటి నియోజకవర్గం
డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా, నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీడీపి రాయచోటి నియోజకవర్గ నాయకులు కసినేని మహేంద్ర నాయుడు కోరారు. డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ర్యాలీలపై ఆయన స్పందిస్తూ, నిరుద్యోగ...
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చౌడేశ్వరి కళ్యాణ మండపం సమీపంలో నిర్వహిస్తున్న గుజరి దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
నీరుగట్టువారిపల్లికి చెందిన చల్లా శివ గత కొన్నేళ్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు...
Madanapalle: కర్ణాటకలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన యువకుడు కంచర్ల మధు మృతి చెందాడు. మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడైన మధు మృతి చెందినట్లు చింతామణి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.
మదనపల్లె: నీరుగట్టువారిపల్లి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించి, కాలువ ద్వారా వచ్చే నీటిని అమ్మచెరువుకు మళ్లించే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మరో రెండు, మూడు నెలల పాటు హంద్రీనీవా కాలువలో నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ నీటిని...
సమస్య నేపథ్యం:
Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ తల్లి పొంగళ్లు / పోలేరమ్మ తల్లి పొంగళ్లు)
జరుపుకుంటాము. గ్రామంలో గుడి లేదు. దీంతో ఊరి బయట పొలంలో పొంగళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నారు గ్రామ ప్రజలు.
ఈ వేడుకలకు సంబంధించి ఊరి పెద్దమనిషి- (అన్నెం సుబ్బారెడ్డి) అనే గౌరవనీయ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న కొంత స్థలాన్ని మంచి మనసుతో అమ్మవారి...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపలి వరకు విస్తరించాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయాల్సిన సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్‌లో భవన నిర్మాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 చదరపు గజాల స్థలాల్లో ఎలాంటి సెట్బ్యాక్లు పాటించకుండా G+3 భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ పేపర్లపై అనుమతులు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంగా జరుగుతున్న నిర్మాణాలకు ఆ...
Har Ghar Tiranga was organized in Penta, Bobbili mandal on Wednesday. MPDO Ravikumar, MEO-2 Vasu, HM Venugopal, teachers, and secretariat employees explained the history of the great men who sacrificed their lives in the freedom struggle while holding the national flags to the students. They urged everyone to respect the national flag and celebrate Independence Day in a grand manner....
In Mettavalasa of Bobbili mandal, Agriculture Department JD Haribabu Chowdhury visited the fields and held a meeting with the farmers. He urged farmers to focus on alternative wet crops as rainfall will decrease due to the effect of El Nino. He created awareness on the need for crop protection and crop insurance. Agriculture officials participated in the program.
#RAJESH