మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాద్రావుపై ఆమె చేసిన ఆరోపణలు ముమ్మాటికీ...
రాయచోటి, ఆగస్టు 11:
అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను రాయచోటి నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మంగళవారం రాయచోటిలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత...
🎤భారత్ ఆవాజ్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా (DMHO) బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగేంద్రను బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా అరిగెల నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మరియు బిజెపి ప్రధాన కార్యదర్శి అరిగెల...
చింతూరు మండలం మోతూగూడెం జెన్కో లో మంగళవారం ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతం తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి. జెన్కో లో కాంట్రాక్టు కార్మికుడు మడివి ముత్తయ్య (గూడూరు )విధి నిర్వహణలో కరెంటు షాక్ తో చనిపోవడం జరిగింది. పై అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇది జరిగిందని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆందోళనతో దిగివచ్చిన అధికారులు కుటుంబానికి నష్టపరిహారంగా 27 లక్షలు...
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది.
♦️ పక్క రాష్ట్రం కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య సతీమణికి.. అక్కడి ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని బీజేపీ ఫిర్యాదు చేసింది.
♦️ ఆ వ్యవహారంలో లోకాయుక్త తీర్పు ఇచ్చింది. చివరికి సిద్దరామయ్య రాజీనామా చేసేదాకా వచ్చింది.
♦️...
అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే తాను పార్టీలో చేరానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు చెక్ డ్యాం వద్ద నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు....
హైదరాబాద్లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టేశారా?
లేక కడుతున్నారా? లేక ఆల్రెడీ కట్టినవే ఇస్తున్నారా?
హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తున్న ఈ ప్రకటనల్లో అసలు క్లారిటీ లేదు.
క్లారిటీ లేకుండా ప్రకటనలు ఇస్తే ప్రజలు అయోమయానికి గురవుతారు!
విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్కు ఫిర్యాదు
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
ఈ ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్కు ఫిర్యాదు చేసిన న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్
ఈ ఫిర్యాదు కాపీలను రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్లకు మెయిల్...
ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో పబ్లిన్ కౌర్ అనే ఓ డాక్టర్ డ్యూటీలో చేరిన రోజే రాజీనామా చేసింది . రాజీనామాకు కారణం ఏంటో తెలుసా..? పవిత్రమైన మెడిసిన్ చదివి మేనేజ్మెంట్ చెప్పినట్టు విని రోగులను డబ్బులు కోసం పీడించలేనని, అవసరం లేకపోయినా వారిని ఐసీయూలో చేర్చి రోజుకి టార్గెట్ ప్రకారం డబ్బులు దండలేనని అలా చేసి పాపం మూట కట్టుకోలేనని రాజీనామా చేసేసింది. దేశంలో అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే నీచ నికృష్ణ...