Bharat Aawaz
శ్రీచైతన్య హాస్టల్‌లో విద్యార్థిపై దాడి.. ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు రిమాండ్.|
● విద్యార్థిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్, హాస్టల్ ఇన్‌ఛార్జ్ అరెస్ట్ ● ఘటనను తల్లిదండ్రులకు తెలియకుండా దాచే ప్రయత్నం.. ఆధారాల గోప్యతపై పోలీసుల దర్యాప్తు ● హాస్టళ్లలో 15 రోజుల బ్యాకప్‌తో సీసీ కెమెరాలు తప్పనిసరి.. యాజమాన్యాలకు పోలీసుల హెచ్చరిక మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 12: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ శ్రీచైతన్య టెక్నో స్కూల్ హాస్టల్‌లో పదో తరగతి...
246 Views