Bharat Aawaz
ఇస్కాదామెర్ల KVR కాలనీలో స్థల వివాదం – గ్రామస్తుల న్యాయం కోసం పోరాటం
సమస్య నేపథ్యం:  Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ తల్లి పొంగళ్లు / పోలేరమ్మ తల్లి పొంగళ్లు)  జరుపుకుంటాము. గ్రామంలో గుడి లేదు. దీంతో ఊరి బయట పొలంలో పొంగళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నారు గ్రామ ప్రజలు. ఈ వేడుకలకు సంబంధించి ఊరి పెద్దమనిషి- (అన్నెం సుబ్బారెడ్డి) అనే గౌరవనీయ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న కొంత స్థలాన్ని మంచి మనసుతో అమ్మవారి...
622 Views