వైసీపీ మంత్రి లోకేష్ పై నిందలు మానుకోవాలి. కసినేని మహేంద్రా నాయుడు
    టీడీపీ క్యాంపు కార్యాలయం మాధవరం గ్రామం  రాయచోటి మండలo రాయచోటి నియోజకవర్గం    డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా, నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీడీపి రాయచోటి నియోజకవర్గ నాయకులు కసినేని మహేంద్ర నాయుడు కోరారు. డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ర్యాలీలపై ఆయన స్పందిస్తూ, నిరుద్యోగ...
0 Comments 0 Shares 181 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com