చింతల మధు ఒక ఇంస్టాగ్రామ్ ఫేమ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సమాజానికి మంచి చెడు తెలియజేస్తామని. అలాగే మమ్మల్ని చాలామంది అవమానిస్తుంటారని కానీ మేము సమాజం కోసం బాధ్యత కరంగా వీడియోలు ఆడియోలు చేస్తుంటామని మాకు సపోర్ట్ చేయాలని ఇంస్టాగ్రామ్ యూట్యూబర్లుగా ప్రజలకు ప్రేక్షకులకు అభిమానులకు తెలియజేసుకుంటున్నాం.
సమస్య నేపథ్యం:
Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ తల్లి పొంగళ్లు / పోలేరమ్మ తల్లి పొంగళ్లు)
జరుపుకుంటాము. గ్రామంలో గుడి లేదు. దీంతో ఊరి బయట పొలంలో పొంగళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నారు గ్రామ ప్రజలు.
ఈ వేడుకలకు సంబంధించి ఊరి పెద్దమనిషి- (అన్నెం సుబ్బారెడ్డి) అనే గౌరవనీయ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న కొంత స్థలాన్ని మంచి మనసుతో అమ్మవారి...
నర్సంపేట: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని ఎల్లయ్య గూడెంకు చెందిన బోడ శివ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శివ మృతితో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వృత్తిరీత్యా శివ విద్యుత్ శాఖలో విధులు...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పురస్కరించుకుని, జిల్లా యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ఉచిత పోలీస్ కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ గారు తెలిపారు. పోలీస్ శాఖలోని వేర్వేరు విభాగాలలో రాష్ట్రవ్యాప్తంగా...
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన
● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని ఆదేశం
● పార్కు సుందరీకరణ పనులు పూర్తి చేయిస్తామని హామీ
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 12: ఆల్వాల్, రామ్ నగర్‌లోని పలు సమస్యలను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
అరుణ్, సాజిద్, లింగారెడ్డి, రాహుల్, ప్రశాంత్‌లతో కలిసి కాలనీలో పర్యటించి స్థానికులతో...
బుధవారం కోసిగి మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహులు ఎంపిటిసి రాజు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ మండల కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి ఇంటిగ్రేడ్ హాస్టల్ గేట్ దగ్గర ఏఐఎస్ఎఫ్ పథకాన్ని మాజీ జిల్లా కోశాధికారి నరసింహులు చేతుల మీదుగా ఎగరవేశారు ఈ సందర్భంగా...
స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలో బుధవారం హర్ ఘర్ తిరంగ ర్యాలీ చేశారు. జాతీయ జెండాలతో ర్యాలీ చేసి స్వాతంత్ర్య పోరాట చరిత్రను నెమరు వేసుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికీ స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. మహనీయులు ఆశయ సాధన కోసం పని చేయాలని ఎమ్మార్వో శ్రీను, కమిషనర్ రామలక్ష్మి...
విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.'సర్' ప్రక్రియలో భాగంగా అందిన అభ్యంతరాలు, అప్పీళ్లను నిబంధనల మేరకు పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అభ్యంతరాలు, అప్పీళ్లపై సకాలంలో నోటీసులు జారీ చేయాలని తెలిపారు.
#RAJESH
చలివాగు వాగు ఆయకట్ట రైతులతో సమావేశం నిర్ణయించి రైతుల సూచన మీరకే నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు తూము, నీటి మట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుచ్చి రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ప్రతిపక్ష నాయకుల కుట్రలో బలి కావద్దని, తాగునీటికి ప్రాధాన్యత అనంతరం సాగునీటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే ఒక్క క్షణం అలసత్వం ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆరుబయట ఆడుకుంటూ వెళ్లిన ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించిన విషాద ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది.ఘటన వివరాల్లోకి వెళితే..స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కెరమెరి మండల పరిధిలోని ధనోర గొండుగూడ (గుండుగూడ) గ్రామానికి చెందిన...