మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్ కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి "అక్షిత", ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు...
● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ.
● విచారణ ఆగస్టు 11కు వాయిదా.
హైదరాబాద్, జులై 20 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
వార్డుల సరిహద్దులను నిబంధనల ప్రకారం తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.
ఇటీవల రాష్ట్ర...
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం
సాయంత్రం 4 గంటలకు దుద్యాల్ మండలం, హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ ను పరిశీలించనున్న సీఎం
సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్న సీఎం.
ఇవాళ రాత్రి కొడంగల్ లోనే బస చేయనున్న...
బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పాఠశాల లో, బయట ఆకతాయిలు బాలికలను వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన, లేదా భయాందోళన గురిచేసిన వెంటనే పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వాలని సూచించారు.. అత్యవసర పరిస్థితిలో డయల్-100, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు..
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ, పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నీటి కొరత నివారణకు తక్షణ చర్యలు చేపట్టి, ప్రతి వార్డుకు సక్రమంగా తాగునీరు...
ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుండగా అది పాలుగా మారుతున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు.
ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు.
...
Madanapalle: ఆధునిక వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సోదరుడు జయదేవ్ రెడ్డి, మదనపల్లె వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు ఆధునిక...
అన్నమయ్య జిల్లా చిన్నమండెం:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలోని తన సొంత నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ...
మదనపల్లె: జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్
మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్. కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'షైనింగ్ స్టార్స్–2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు...
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మద్దతుగా అంకాపూర్‌కు బయలుదేరగా, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.