"షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"
మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్  అవార్డు" అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్  కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి "అక్షిత", ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు  గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు...
0 Comments 0 Shares 29 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com