Madanapalle: అంగల్లు వద్ద IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు ప్రారంభం. స్మార్ట్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్ నమూనాల ప్రదర్శన.
Madanapalle: ఆధునిక వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సోదరుడు జయదేవ్ రెడ్డి, మదనపల్లె వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు ఆధునిక...
0 Comments 0 Shares 30 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com