Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.
Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ, పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.   నీటి కొరత నివారణకు తక్షణ చర్యలు చేపట్టి, ప్రతి వార్డుకు సక్రమంగా తాగునీరు...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com