Annamayya: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం:   ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలోని తన సొంత నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.   ఈ సందర్భంగా ప్రజలు తమ...
0 Comments 0 Shares 33 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com