Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం హజరత్ ఇమామ్ హుస్సేన్ గారు చేసిన ప్రాణ త్యాగం మానవాళికి ఆదర్శం ఆయన చూపిన శాంతి మార్గంలో మనమంతా పయనిస్తూ సమాజంలో కులమతాలకు అతీతంగా సోదర భావాన్ని ఐక్యతను చాటుకున్నాం అని రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు
    247 Views
  • నిజామాబాద్
    రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు డివిజన్లో పర్యటించి, మైనర్ వర్క్స్ ని క్లియర్ చేయించి, మెయిన్ డ్రైనేజీ డీసీల్డ్ వర్క్ ని త్వరగా పూర్తి చేయాలని AE గారిని కోరడమైనది. దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ.డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39వ డివిజన్ కార్పొరేటర్. 
    350 Views
  • నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
    నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించడం జరిగిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హత కలిగిన...
    273 Views
  • నిజామాబాద్: బోధన్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, జిల్లా వైద్య & ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (DCHS) డా. శ్రీనివాస్ ప్రసాద్ మరియూ. కవితా రెడ్డి చైర్‌పర్సన్, గవర్నింగ్ కౌన్సిల్
    ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాహుల్ గారితో కలిసి ఆసుపత్రి పనితీరును సమీక్షించాను.ఈ సందర్భంగా రోగులతో, ఆసుపత్రి సిబ్బందితో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నాను. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజారోగ్య సేవల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ, ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించడం కొనసాగిస్తామ నీ అన్నారు....
    280 Views
  • PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ
    ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం pdsu నాయకులు పాల్గొన్నారు.
    372 Views
  • Drugs odhu bro
    డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ వజ్రప్రహార్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్‌తో గంజాయి పంట పూర్తిగా లేకుండా చేశారు. డ్రగ్స్ రవాణా, అమ్మకాలను కట్టడి చేశారు. మాదకద్రవ్యాల పర్యవసానాలను వివరిస్తూ సమాజంలో చైతన్యం పెంపొందిస్తున్నారు. #DrugsOdhuBro #AndhraPradesh
    248 Views
  • "మత్తు ఒక క్షణం... నష్టం జీవితాంతం!
    "నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం" హైదరాబాద్ :మాదకద్రవ్యాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం...
    350 Views
  • "మత్తు ఒక క్షణం... నష్టం జీవితాంతం!
    "నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం" హైదరాబాద్ :మాదకద్రవ్యాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన సమస్యగా మారింది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం...
    31 Views
  • మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
    అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఐబి చౌరస్తా వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్,13 బెటాలియన్ కమాండ్మెంట్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమాండ్మెంట్ నాగభూషణ్, ఏసిపి ప్రకాష్, పాల్గొన్నారు. వీరితోపాటు సిబ్బంది విద్యార్థులు , యువత భారీ ఎత్తున పాల్గొన్నారు..
    357 Views
  • ఈటెల ఏమన్నారంటే..!
    "రంగారెడ్డి నగర్‌లో శివాజీ విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటెల రాజేందర్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన,...
    246 Views