Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ముమ్మరంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ
    ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 240లో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఈ సవరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఓటరు నమోదు,...
    279 Views
  • ఆసిఫాబాద్ మున్సిపాలిటీ జనకపూర్ 1వ వార్డులో ముమ్మరంగా సాగుతున్న 'SIR' సర్వే. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారుల ఉమ్మడి తనిఖీ
    కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Special Intensive Revision (SIR) - ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జనకపూర్ 1వ వార్డులో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్,...
    432 Views
  • క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|
    "అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి...
    362 Views
  • జేబీఎస్ వేదికగా యాంటీ డ్రగ్ సందేశం.|
    "జేబీఎస్‌లో పోలీసుల వినూత్న కార్యక్రమం.. భారీగా పాల్గొన్న ప్రజలు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (JBS)లో డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు...
    279 Views
  • రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
    రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల: జూన్ 26  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మేయర్ దర్ని మధుకర్ స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.   ఈ సందర్భంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ...
    444 Views
  • డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
    డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల: జూన్ 26  అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్...
    464 Views
  • ఇంటికి వెళ్లి పరామర్శించి నా మేయర్ దర్ని మధుకర్
       మంచిర్యాల: జూన్ 26 మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు చెందిన ఏటాకారి అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.    ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు 32 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    442 Views
  • ఏపీఎస్ఏహెచ్పిసి సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న నియామకం
        ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యుడిగా తనను ప్రభుత్వం నియమించి నట్లు రాయచోటి పట్టణానికి చెందిన కంటి వైద్యుడు జి. రెడ్డెన్న ఒక ప్రకటనలో తెలిపారు. Apsahpc సభ్యుడిగా మూడేళ్ల పాటు కొనసాగను న్నట్లు తెలి పారు. ఏపీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రెడ్డెన్న 40...
    276 Views
  • ఘనంగా మొహరం పండగ.
    కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండల కేంద్రంలో మొహరం ఊరేగింపు ఘనంగా జరిగింది. కులామతాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలో హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతిఒక్కరు పాల్గొని, డప్పుల చప్పుళ్లతో, అలాయ్ బలాయ్ ఆటలతో అంగరంగ వైభవంగా జరిగింది. 
    549 Views