మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం సమావేశం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా, ఓటర్లు తమ నివాసానికి సమీపంలోనే ఓటు వేయగలిగేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,334 పోలింగ్ కేంద్రాలు...
మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి విజ్ఞాన్ మంతన్ 2026–27 పోస్టర్‌ను ఆవిష్కరించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులు జాతీయ స్థాయి డిజిటల్ సైన్స్ టాలెంట్ పరీక్షల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివీఎం...
మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ గ్రామోత్సవంలో వాలీబాల్, త్రోబాల్ వంటి గ్రామీణ క్రీడా పోటీలు జరుగుతాయి. గ్రామీణ యువత తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, హడుకో కాలనీలలో మున్సిపల్ బృందం, బూత్ స్థాయి సిబ్బందితో కలిసి వారు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల నమోదు ప్రక్రియను...
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కోరారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా ఒక సందేశంలో పేర్కొన్నారు.
♦️మాదక...
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం
Andhra
నిరుద్యోగుల కోసం జూలైలో 'నైపుణ్యం' పోర్టల్ ఆవిష్కరణ
అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు
ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు
ఓంక్యాప్ ద్వారా వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా,...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై నారా లోకేష్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు
Andhra
ప్రభుత్వ పాఠశాలలకు లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి ఆదేశం
సెప్టెంబర్ 5 నుంచి ఏఐ ట్యూటర్ విధానం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం
అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో...
నెల్లూరులో నేటి నుంచి ‘రొట్టెల పండుగ’
26-06-2026 Fri
Andhra
స్వర్ణాల చెరువు వద్ద చారిత్రక రొట్టెల పండుగ
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వేడుక
ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
కోర్కెలు తీరిన వారు రొట్టెలు సమర్పించి, కొత్త కోర్కెలతో రొట్టెలు స్వీకరణ
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరు ‘రొట్టెల...
కరీంనగర్ న్యూస్
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేకదినోత్సవాన్నిపురస్కరించుకుని *యంగ్ ఇండియా మిషన్* వ్యవస్థాపకులు ఘన్‌శ్యామ్ ఓజా గారి ఆధ్వర్యంలో, కరీంనగర్ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఫిజికల్ డైరెక్టర్ లెంకల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ,యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత...
పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్
26-06-2026 Fri
Andhra
Pawan Kalyan issues key orders as Panchayat Raj department sees promotion festival
పంచాయతీ రాజ్‌శాఖలో మరోసారి ప్రమోషన్లు
42 మంది ఎంపీడీవోలకు డీడీవోలుగా పదోన్నతులు
కూటమి ప్రభుత్వం వచ్చాక 10 వేల మందికి ప్రమోషన్లు
వర్షాకాలంపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
సీజనల్ వ్యాధుల...