Drugs odhu bro
Posted 2026-06-26 07:06:46
0
159
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ వజ్రప్రహార్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్‌తో గంజాయి పంట పూర్తిగా లేకుండా చేశారు. డ్రగ్స్ రవాణా, అమ్మకాలను కట్టడి చేశారు. మాదకద్రవ్యాల పర్యవసానాలను వివరిస్తూ సమాజంలో చైతన్యం పెంపొందిస్తున్నారు.
#DrugsOdhuBro
#AndhraPradesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో...
Hari Prasad Chettri IPS: Safeguarding Borders with Leadership
A distinguished IPS officer of the Sikkim Cadre, Shri Hari Prasad Chettri has dedicated his...
ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్
*జగ్గయ్యపేట* *08-01-2026*
*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్...
ఎమ్మెల్యే జన్మదినం: టీడీపీ నాయకుడి శుభాకాంక్షలు.
మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ,...
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...