Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-06-26 06:58:01 PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం pdsu నాయకులు పాల్గొన్నారు. 1 Comments 0 Shares 372 Views