పుంగునూరు నియోజకవర్గం:పులిచెర్ల మండలం మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు

0
257

పులిచెర్ల మండలానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక బుధవారం రాత్రి ఇంటి వద్ద నుంచి అదృశ్యమైంది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 'జలధార' విజయంపై కలెక్టర్‌కు పవన్ ప్రశంసలు..
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను...
By Pagadala Venkateswar 2026-04-08 05:50:31 0 137
Telangana
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల...
By Pinnehasan Odela 2026-04-09 14:38:46 0 162
Telangana
తెలంగాణ: అప్పుల ఊబిలో రాష్ట్రం- కుదేలైన ఖజానా .|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి...
By Sidhu Maroju 2026-02-23 15:23:51 0 171
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం
*విజయవాడ నగరపాలక సంస్థ* *19-01-2026*     *ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి*...
By Rajini Kumari 2026-01-19 11:15:35 0 132
Andhra Pradesh
మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
సామర్లకోట మండలం బోయనపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని...
By Ratna Sekhar 2026-03-04 16:01:12 0 916
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com