అన్నమయ్య జిల్లా: 'జలధార' విజయంపై కలెక్టర్‌కు పవన్ ప్రశంసలు..

0
262

అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కలెక్టర్ తన ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను వివరించారు. కేవలం ఐదు నెలల్లోనే భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణ వంటి ఫలితాలను పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే మార్గదర్శకమని, ఇతర జిల్లాల్లోనూ దీన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు...
By Vadlamudi NagaVenkat 2026-03-21 07:45:10 0 617
Goa
Goa Pioneers India's Inland Vessels Act Enforcement
Goa has carved a historic milestone by becoming the first state in India to officially implement...
By Lokeshwari Panthadi 2026-06-29 09:50:37 0 125
Andhra Pradesh
Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు.
  Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ...
By Pagadala Venkateswar 2026-03-10 08:56:20 0 191
Telangana
పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి...
By Sunka Santhosh 2026-04-27 19:23:50 0 408
Andhra Pradesh
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. ఏమిటీ ఘట్టం? ఎందుకు చేస్తారు?
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం మరో అపురూప ఘట్టానికి సిద్ధమైంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి...
By Pagadala Venkateswar 2026-09-14 10:39:49 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com