గొప్ప మనసుని చాటుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

0
168

మెదక్ జిల్లా కలెక్టర్ నూతన సంవత్సరం సందర్బంగా అధికారులు ప్రజాప్రతినిధులు,ప్రజలు బొకేలు,శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని అయితే వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చలి నుంచి రక్షణ పొందే దుప్పట్లు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలనీ వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.పేద పిల్లలకు చలి నుంచి రక్షణగా చలి కాలం దుప్పట్లు అందిచడం వలన వారి ఆరోగ్యరక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
By Sidhu Maroju 2025-08-23 10:10:11 0 560
Andhra Pradesh
పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి...
By Kothuru Murali 2026-04-23 15:10:30 0 59
Andhra Pradesh
తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-04-12 04:39:26 0 80
Telangana
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ మాజీ డీసీసీ అద్యక్షులు శ్రీ సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు గానంగా...
By Thalakayala Nagashiva 2026-04-07 18:17:18 0 342
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com