మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.

0
215

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ-క్రాప్ బుకింగ్, సీసీఆర్‌సీ కార్డులు, భూసార పరీక్షల లక్ష్యాలను పూర్తి చేయాలని, యూరియా కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన పెంచి వాటి వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని సూచించారు. వరి నుంచి ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం...
By Pinnehasan Odela 2026-02-02 07:26:32 0 290
Andhra Pradesh
అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.
తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-03-16 02:15:45 0 197
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-07-31 09:45:06 0 104
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో
అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్...
By Boya Dasthagiri 2026-04-14 10:51:52 0 201
Telangana
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక...
By Chunarkar Jagadeesh 2026-06-29 04:42:00 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com