మంచిర్యాల్: దివ్యాంగి విద్యార్థులకు గుర్తింపు శిబిరం

0
73

మంచిర్యాల్ లోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల లో గురువారం దివ్యాంగి విద్యార్థులకు మధు ఉపకరణ పరికరాలు నిర్ధారణ గుర్తింపు శిబిరం నిర్వహించారు. శివరానికి 113 విద్యార్థులు హాజరు కాగా వైద్యులు వ్యాధి నిర్ధారణ, ఉపకారణాలు కు అవసరమైన పరీక్షలు చేశారు. జిల్లా అదునపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య మాట్లాడుతూ దివ్యంగా ఆత్మవిశ్వాసంతో చెడ్డగా చదువుకొని అన్ని రంగాల్లో మంచి స్థాయిలో శిలపడాలని సూచించారు..

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో...
By Boiena Rajesh 2026-04-07 04:53:41 0 242
Telangana
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు...
By Sidhu Maroju 2026-01-29 14:16:27 0 249
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు...
By Kothuru Murali 2026-03-27 14:26:54 0 207
Andhra Pradesh
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
By Pagadala Venkateswar 2026-02-01 08:43:10 0 174
Telangana
మద్దిపడగ; గ్రామ అభివృద్ధి కోసం చర్చ!!
  కడం మండల మద్దిపడగ గ్రామం లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని వార్డు సభ్యులు కాలనీల్లో...
By Mittapelli Saketh 2026-02-12 04:10:14 0 512
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com