బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
Posted 2026-04-07 04:53:41
0
241
బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఉమామహేశ్వరరావుకు ప్రమోషన్ రావడంతో ఆఓగా బాధ్యతలు స్వీకరించారు. పన్నులు వసూలు సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nara Lokesh: తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది: నారా లోకేశ్.
గుండెపోటుతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మృతి
మంత్రి నారా లోకేశ్ తీవ్ర...
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా...
ప్రేక్షకులందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్…! 💥 యంగ్ రెబల్ స్టార్ Prabhas మరియు మిల్కీ బ్యూటీ Kajal Aggarwal నటించిన క్లాసిక్ లవ్ ఎంటర్‌టైనర్ “Darling” మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది! 🎉
2010లో విడుదలై యూత్ హార్ట్‌లను గెలుచుకున్న ఈ సినిమా…
అప్పట్లోనే మ్యూజిక్, కామెడీ,...
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *29-12-2025*
ఆర్.సి.ఎమ్ చర్చ్ ను...