-
21 Posts
-
1 Photos
-
0 Videos
-
Followed by 8 people
-
Experience
2 Years -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
95057513639505751363మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభంమద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్ పంజలా శకుంతల రామాగౌడ్ గ్రామ అభివృద్ధి ద్యేయమని సర్పంచ్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమలో ఉపసర్పంచ్ మరియు కార్యదర్శి, వార్డ్ సభ్యులు , పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు... # saketh0 Comments 0 Shares 248 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభంమద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్ పంజలా శకుంతల రామాగౌడ్ గ్రామ అభివృద్ధి ద్యేయమని సర్పంచ్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమలో ఉపసర్పంచ్ మరియు కార్యదర్శి, వార్డ్ సభ్యులు , పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు... # saketh0 Comments 1 Shares 678 Views 0 Reviews
-
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SPఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ అవరణను పరిశీలించి, అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఛైర్మన్ ఎన్నిక జరిగేవరకు పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. #...0 Comments 0 Shares 498 Views 0 Reviews
-
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి బ్లేస్సిన జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శకుంతల, పీఈటీ సునిత తెలిపారు. APలోని తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభకనబర్చినట్లు పేర్కొన్నారు. # saketh0 Comments 0 Shares 515 Views 0 Reviews
-
మద్దిపడగ; గ్రామ అభివృద్ధి కోసం చర్చ!!కడం మండల మద్దిపడగ గ్రామం లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని వార్డు సభ్యులు కాలనీల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతర్గత రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వార్డు సభ్యులు ప్రస్తావించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ తెలిపారు. ఉప సర్పంచ్ రమణ, సెక్రటరీ మౌనిక, గ్రామస్థులు...0 Comments 0 Shares 509 Views 0 Reviews
-
దరిద్ర దేవతను వెళ్లగొట్టిన మద్దిపడగ.. గ్రామం లోకి లక్ష్మీదేవి ఆహ్వానం !!..కడం మండలం మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన ఆచారాన్ని గ్రామస్తులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాత చీపుర్లు, చాటలతో, పాత బట్టలతో ఊరంతా ఊరేగుతూ , దరిద్రం దూరమై సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటు . ఈ వింత సంప్రదాయం ద్వారా వ్యక్తిగత, గ్రామీణ సమస్యలు తొలగిపోవాలని జెట్టక్క వెళ్లిపో. వెళ్లిపో.. లక్ష్మీదేవిరా మా ఊర్లోకి త్వరగా రా అంటూ.....0 Comments 0 Shares 534 Views 0 Reviews
-
పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం : నిర్మల్ కలెక్టర్పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల 100% ఉండాలని స్పష్టం చేశారు. బడికి రాని పిల్లల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. # saketh0 Comments 0 Shares 515 Views 0 Reviews
-
కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా అధ్యక్షతన సభ్యులు తీర్మానం చేశారు. సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ చట్టాన్ని పాత పేరుతోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. # saketh0 Comments 0 Shares 544 Views 0 Reviews
-
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి రమణయ్య గవర్నమెంట్ పాఠశాల కి వెళ్లి విద్యార్థుల స్థితి గతులను తెలుసుకొని మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకొని సరిగ్గా ఉంటుందా లేదా భోజనం మంచిగా లేకుంటే చెప్పండి అని అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకొని విద్యార్థులతో కలిసి తినడం జరిగింది. # saketh0 Comments 0 Shares 586 Views 0 Reviews
-
95057513639505751363ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత: తహశీల్దార్ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో విద్యార్థులు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి ఓటుపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. # saketh0 Comments 0 Shares 340 Views 0 Reviews
-
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత: తహశీల్దార్ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో విద్యార్థులు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి ఓటుపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. # saketh0 Comments 1 Shares 998 Views 0 Reviews
-
అంగరంగ వైభావంగా జరిగిన ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్ ;కడం మండల మద్దిపడగ సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ ఉపసర్పంచ్ రమణయ్య& వార్డ్ మెంబెర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు వాలీబాల్ టోర్నమెంట్ జరిగాయి. ఈ పోటిల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి నుంచి ప్రజలందరికీ భగవంతుడి మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ముగ్గుల కార్యక్రమం మన తెలుగు ప్రజల సంప్రదాయం కాబట్టి...0 Comments 1 Shares 707 Views 0 Reviews
-
గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోవాలి: కడెం ఏఈరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కడెం మండల విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ ఏఈ రామ్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు అర్హులై ఉండి జీరో బిల్లు రానివారి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. గృహ జ్యోతి పథకానికి ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బిల్ రిసిప్ట్ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. # saketh0 Comments 0 Shares 621 Views 0 Reviews
-
కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;సౌర విద్యుత్ ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదోతరగతి విద్యార్థిని బైరి హర్షిక తయారు చేసింది. ఇటీవల నిర్మల్ లో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డు పోటీల్లో ఈ పరికరం ఆకట్టుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఈ పరికరం ఎంపికైనట్లు భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు దశరథ్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో సోలార్ ప్యానల్ తో తయారు చేసిన ఈపరికరం...0 Comments 0 Shares 673 Views 0 Reviews
-
జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు. గడిచిన ఏడాదిలో అందరి సహకారంతో జిల్లా మెరుగైన ప్రగతి సాధించిందని, రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి నిర్మల్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. #saketh0 Comments 0 Shares 660 Views 0 Reviews
-
కడెం: ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీఅంబారిపేట్ గ్రామంలో ఉజ్వల పథకం కింద మంజూరైన ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆదివారం పలువురు మహిళ లబ్ధిదారులకు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ పంపిణీ చేశారు. అర్హులైన కుటుంబాలు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అతిథి హెచ్.పీ గ్యాస్ సిబ్బంది నవీన్ రావు, పివి రావు, తదితరున్నారు. # saketh0 Comments 0 Shares 710 Views 0 Reviews1
-
కడెం ప్రభుత్వసుపత్రి ఎదుట ఆశా వర్కర్ల నిరసన!!ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ వర్కర్లు నిరసన తెలిపారు.అనంతరం సిబ్బందికి వినతి పత్రాన్ని అందచేశారు. ఆశ వర్కర్లకు ప్రతినెలా రూ. 18వేల వేతనం ఇవ్వాలని,డిసెంబర్ చేసే లెప్రసీ సర్వేకు ఆదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండు చేసారు.. # saketh0 Comments 0 Shares 691 Views 0 Reviews
-
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానంతెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం మండలం నచ్చనా ఎల్లాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22 నా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.. # saketh0 Comments 2 Shares 1K Views 0 Reviews
More Stories