పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో

0
207

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో ఏకాంబరం తెలిపిన వివరాల ప్రకారం, 31 రోజులకు రూ. 35.33 లక్షల నగదు ఆదాయం వచ్చింది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం, 136 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ కూడా లభించాయి. రణభేరి గంగమ్మ ఆలయంలో హుండీలో రూ. 22 వేల నగదు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, బ్యాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-02-01 11:58:05 0 290
Andhra Pradesh
Agriculture Modernization and Farmer Welfare in Andhra
Andhra Pradesh is advancing agricultural modernization in 2026 through the adoption of innovative...
By Fathima Safa 2026-06-17 05:17:25 0 352
Telangana
టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర
టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవిత కు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం* ‎*టీఆర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-04-30 12:02:32 0 159
Telangana
పసిడి ధర.. మరింతగా పతనం
GOLD RATE 
By Sunka Santhosh 2026-03-24 10:00:21 0 305
Andhra Pradesh
Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.
అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం   రాష్ట్రవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-02-07 07:33:17 0 405
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com