నిమ్మనపల్లి: అడవిలో మంటలు ఆర్పేందుకు వెళ్లి ఎఫ్. బి. ఓ అస్వస్థత.

0
172

గురువారం నిమ్మనపల్లి మండలం గొల్లపల్లె సమీపంలోని పెద్దకొండపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఎఫ్. బి. ఓ హరిశంకరరెడ్డి వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. మంటలు ఆర్పే క్రమంలో ఆయన దారితప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన ఆచూకీ గుర్తించి, చాకచక్యంగా కొండ కిందకు దించారు. ప్రస్తుతం ఆయన మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించిన అధికారిని పలువురు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, గారు
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన...
By Chennaiah Kati 2026-02-04 07:06:45 0 396
Andhra Pradesh
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం! తప్పిన ముప్పు
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఒక చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది....
By Shyamala Yadagiri 2026-05-29 06:42:11 0 244
Telangana
SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|
"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన" మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై...
By Sidhu Maroju 2026-07-16 10:09:20 0 246
Andhra Pradesh
పుంగనూరు: వర్షాల కోసం పటాల అమ్మకు దీపాలు మోసిన భక్తులు
ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పటాలఅమ్మకు భక్తులు వర్షాల కోసం దీపాల మోసారు ఈ విధంగా...
By Kothuru Murali 2026-08-04 13:47:33 0 190
Telangana
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...
By Sidhu Maroju 2026-03-09 09:31:38 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com