పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు
Posted 2026-06-17 10:54:06
0
141
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్ కాలేజీ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల కండిషన్, ఆర్ సి, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, తదితరుల పత్రాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రత పరిమితికి మించి పిల్లలను ఎక్కించవద్దని డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ తనిఖీలను ట్రాఫిక్ సిఐ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు sk షేక్షావలి వితరణ
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్...
Musheer-e-Aam: Protecting Our Elders
Musheer-e-Aam represents a dedicated, specialized initiative designed to safeguard the elderly...
రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. మంత్రి మండిపల్లి
*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*
SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు...
Tamil Nadu Advances Digital Governance and Citizen Services
Tamil Nadu continues to expand digital governance by enhancing online public services and...
Pankaj Joshi, IAS: Steering Gujarat with Vision & Excellence
The Journey Begins
"Good governance is not merely about administration—it is about...