గ్రామినా ప్రాంతములో పుట్టి పెరిగి నా బతకడానికి హైదరాబాదు లో నివసిస్తు ,గ్రామం నండి సిటీ వరకు
ప్రజల జీవన శైలి గమనిస్తు ప్రజల పట్లా ప్రభుత్వ ఉద్యోగులు గాని రాజకీయ నాయకులు గానీ అనుసరిస్తున్నా విధానాలను నిషితంగా పరిశీలిస్తున్నా
ఓ మధ్యతరగతి మనిషి గా ,అవినీతి లేని భారతవిని చూడాలని కోరిక.
ప్రజల జీవన శైలి గమనిస్తు ప్రజల పట్లా ప్రభుత్వ ఉద్యోగులు గాని రాజకీయ నాయకులు గానీ అనుసరిస్తున్నా విధానాలను నిషితంగా పరిశీలిస్తున్నా
ఓ మధ్యతరగతి మనిషి గా ,అవినీతి లేని భారతవిని చూడాలని కోరిక.
-
375 Posts
-
4 Photos
-
0 Videos
-
Reporter at Dundigal Mandal
-
Lives in Dundigal
-
From Dundigal
-
Studied MPC at SSCClass of 12th
-
Followed by 2 people
-
Experience
4 Years -
Language
Hindi , Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Assembly Constituency
Quthbullapur -
District
Medchal-Malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Dundigal Mandal
Recent Updates
-
రాజకీయం అనే నాటకంలో… ప్రజాసేవ ఒక బూటకపు వేషంప్రజాసేవ పేరుతో రాజకీయ రంగప్రవేశం… ప్రజల సమస్యల పరిష్కారం పేరుతో హామీలు… ప్రజల మధ్యకు వచ్చి చేతులు కలపడం… అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే ప్రజలను మరిచిపోవడం! ఇదేనా నేటి రాజకీయం? “రాజకీయం అంటే ప్రజాసేవ” అని ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కేవలం ఎన్నికల వేదికలపై వినిపించే నినాదాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది....0 Comments 0 Shares 30 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
“నాయకుల చేతుల్లో ఎకరాలు పెరుగుతున్నాయి.. సామాన్యుడి చేతుల్లో మాత్రం EMIలు ఎందుకు పెరుగుతున్నాయి?” శ్రీను రావు పొన్నాలతెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా, సామాన్య ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నను శ్రీను రావు పొన్నాల లేవనెత్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి..పార్టీలు మారుతున్నాయి.. నాయకులు మారుతున్నారు.. కానీ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నాయకులు అసెంబ్లీలో...0 Comments 0 Shares 45 Views 0 Reviews
-
నాయకులారా.. మీ గెలుపు వెనుక ఉన్న కార్యకర్తల త్యాగాలను మర్చిపోకండి.సొంత డబ్బులతో బైక్‌లలో పెట్రోల్ కొట్టించుకుని పార్టీ ప్రోగ్రామ్‌లకు వెళ్తారు. లీడర్ల ఫ్లెక్సీల కోసం అప్పులు చేస్తారు.కేసుల భయం: ధర్నాలు చేస్తే కేసులు కార్యకర్తలపైనే అవుతాయి. లీడర్లు బెయిల్ ఇప్పించి వెళ్ళిపోతారు, కానీ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఈ పేద కార్యకర్తలే.కుటుంబాలు రోడ్డున: పార్టీ కోసం తిరుగుతూ సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేస్తారు. ఇంట్లో భార్యాపిల్లలు ఏడుస్తున్నా...0 Comments 0 Shares 97 Views 0 Reviews
-
-
“ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రం... ఆమెను చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.”చిన్ననాటి నుంచే తల్లి వాసవి గుత్తా కోరిక మేరకు నాగదుర్గ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. నృత్యమే తన ప్రపంచంగా భావించిన ఆమె... ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వేదికపై శాస్త్రీయ నృత్యం చేస్తే హుందాతనం... తెలంగాణ జానపద గీతానికి అడుగేస్తే పల్లె పరిమళం... కెమెరా ముందుకొస్తే నటిగా మరో కొత్త రూపం... ఇలా ఒకే కళాకారిణిలో ఎన్నో కోణాలను...0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా? గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉండగా, ఆయనకు కేబినెట్ హోదా ఉంది మళ్లీ ఇప్పుడు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి...0 Comments 0 Shares 150 Views 0 Reviews
-
బొమ్మలోనూ కనిపించిన అమ్మతనం.. లేగదూడ ఆప్యాయత వైరల్గోవు బొమ్మను చూసిన ఓ లేగదూడ, అది తన తల్లేనని భావించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లి చనుబాలు వెతికిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలితో తల్లి కోసం వెతుకుతున్న పసి ప్రాణి బొమ్మను సైతం అమ్మగా భావించడం చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. అమ్మ ప్రేమకు రూపం కాదు.. బంధమే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.0 Comments 0 Shares 169 Views 0 Reviews
-
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు? 150 గజాల స్థలాల్లో G+4 నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు?మల్లంపేట: మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 150 గజాల స్థలాల్లో G+4 అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి చిన్న విస్తీర్ణంలోని ప్లాట్లలో ఇంత భారీ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం...0 Comments 0 Shares 150 Views 0 Reviews
-
75–100 గజాల స్థలంలో 5, 6 అంతస్తుల నిర్మాణాలు?త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న "శ్రీనివాసరావు పొన్నాల"భారత్ ఆవాజ్త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న భారత్ ఆవాజ్ దుండిగల్–గండిమైసమ్మ: 75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశంపై త్వరలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భారత్ ఆవాజ్ తెలిపింది. నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని అధికారుల...0 Comments 0 Shares 157 Views 0 Reviews
-
ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.! కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.. ABN లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉంది. ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు హెచ్చరిస్తున్నా.. మీడియా ముసుగులో అసలైన తెలంగాణ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు...0 Comments 0 Shares 177 Views 0 Reviews
-
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..? మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీన్లోకి బీజేపీ ఎంట్రీ? తమ బీజేపీలోకి రావాలని అమిత్ షా ఆహ్వానించినట్టు రాజకీయ వర్గాల సమాచారం0 Comments 0 Shares 181 Views 0 Reviews
-
ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు! కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి: తన్నీరు హరీష్ రావు... 22-A బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ...0 Comments 0 Shares 182 Views 0 Reviews
-
75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే కూల్చివేత తప్పదు : సీఎంసీ కమిషనర్ సృజన75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించితే తొలగిస్తామని ప్రకటించిన సీఎంసీ కమిషనర్ సృజన - సాధారణంగా 75 గజాలలోపు ఇళ్లకు అనుమతి అక్కర్లేదని ప్రకటన - సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాల గుర్తింపు ప్రజావాణిలో చాలా ఫిర్యాదులు వచ్చాయని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. సాయంత్రం వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. 75 గజాల్లోపు ఇళ్లు 7 మీటర్లకు మించి...0 Comments 0 Shares 184 Views 0 Reviews
-
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 4.32 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు, సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత 12 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి...0 Comments 0 Shares 208 Views 0 Reviews
-
బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన , యువనేత కోలన్ జీవన్ రెడ్డిబాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు,...0 Comments 0 Shares 198 Views 0 Reviews
-
బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన యువనేత కోలన్ జీవన్ రెడ్డిబాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు...0 Comments 0 Shares 208 Views 0 Reviews
-
దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుందిఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి0 Comments 0 Shares 225 Views 0 Reviews
-
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన ...అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం * కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం ✍️ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు- *కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు. *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు. * రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం. * టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు....0 Comments 0 Shares 239 Views 0 Reviews
More Stories