రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? ‎రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?
కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది..  ‎ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే రోజులు 3 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ‎అయినా వర్షాలు పడటం లేదు, నీరు ఎలా ఎత్తాలని  ‎సిగ్గులేకుండా నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? ‎ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥
0 Comments 0 Shares 106 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com