బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం!
బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్‌ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం
ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం
పైగా ఈటల...