మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన,దోమల ద్వారా...