CM రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు
Posted 2026-07-10 01:38:52
0
201
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ప్రకటించిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం
రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు
ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల పంటలు, రైతులను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ప్రారంభించాలి
కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది
సాంకేతిక నియమాలకు లోబడి 8.8 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు గానీ, ఆస్తి, ప్రాణ నష్టాలు గానీ జరగవని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విశ్రాంత ఇంజనీర్లు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మంగాపురం పార్క్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్‌లో...
Happy Teachers' Day | Happy Onam | Happy Milad Un Nabi
Happy Teachers' Day
The power to build a society and the wisdom to guide the future lie with...
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల నగదు...
శివాలయంలో స్టోరీ
పుంగనూరు: కట్టకింద శివాలయంల ో సీస ీ కెమెరాలు ధ్వంసం చేస ి చోరీక ి పాల్పడిన గుర్తు తెలియని...
విద్యార్థి సంఘాల నాయకులు పై అనుచిత దుర్భాషణ
గోనెగండ్ల ZPHS పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు విద్యార్థి సంఘాల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడడన్ని...