జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి  మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో  జెట్ స్పీడ్ తో  విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం...
0 Comments 0 Shares 89 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com