కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి,లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో.…మంత్రి కొండాసురేఖ
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి  ‎లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో ‎కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి ‎కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి ‎40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు  ‎ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి...
0 Comments 0 Shares 94 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com