ఈ రోజు ఉదయం 9 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‎ "చలో కొండ పోచమ్మ సాగర్"

0
195

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను ఎండబెడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న

‎కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ

‎ రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కి వ్యతిరేకంగా

‎ 17-07-3026 ఉదయం 9:00am గంటలకు చలో కొండపోచమ్మ సాగర్ (పాములపర్తి) ప్రోగ్రాం బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది.

‎కావున కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల, జిల్లా, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరై రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై

‎ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయవలసిందిగా పిలుపు....

Search
Categories
Read More
Andhra Pradesh
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ
ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్...
By Karapati Gopi 2025-12-31 01:03:41 0 698
Punjab
Punjab Expands Education and Skill Development Drive
Punjab continues to strengthen its education and skill development ecosystem through initiatives...
By Fathima Safa 2026-06-27 04:06:04 0 78
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 79
Andhra Pradesh
వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...
చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక...
By Gadiyapudi Narendra 2026-03-03 17:29:30 0 289
Andhra Pradesh
వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదగాలి: ఏపీసీ అనురాధ.
మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 'ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్' జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-09 04:39:07 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com