హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య
దమ్ముంటే హైదరాబాద్ రండి చూసుకుందాం అన్నాడు..వచ్చారు చంపారు లొంగిపోయారు 😱 ‎హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య ‎రామేశ్వరం కేఫ్ ముందు భాస్కర్(30) అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య ‎మాధాపూర్‌లోని శ్రీ సినోమా హోటల్‌లో వర్కర్, కుక్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ ‎భాస్కర్ ప్రేమ పేరుతో కొంతకాలంగా తమను వెంబడిస్తూ, ఫోన్ ద్వారా...
0 Comments 0 Shares 46 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com