రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం ‎ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం అమెరికాలో నివసిస్తూ హనుమకొండకు చెందిన చామల చందన–వివేకానంద్ కుటుంబ సభ్యులు రూ.54,000 విరాళంగా అందజేశారు. ‎ ‎ఈ విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించి, దేవస్థానం తరఫున దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‎...
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com