పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
Posted 2026-06-22 10:25:37
0
318
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఇసుక దందా, అక్రమాలతో మధు ఈ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.మంత్రి శ్రీధర్ బాబుని విమర్శించే నైతిక అర్హత మధుకు లేదని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CBI Raids in Tripura Linked to Nagaland Varsity Graft Case
The CBI has launched raids in Agartala, along with locations in Nagaland and Assam, in connection...
పుంగనూరు నియోజకవర్గం : మసీదు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం తిమ్మానాయన పల్లి పంచాయతీ, ఊటుపల్లెలో నూతన మసీదు నిర్మాణ పనులకు...
AI Weaponization: Deepfakes Targeting Media Credibility
A sinister threat is emerging as bad actors weaponize artificial intelligence to destroy the...
ఏనుగులు ధ్వంసం చేసిన మొక్కజొన్న పరిశీలన
బొబ్బిలి మండలం శివడవలసలో ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి...
నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
ఎల్‌నినో...