పెద్దపల్లి : ఈదురు గాలులు దాటికి ఎగిరిన రేకులు..!
Posted 2026-06-21 18:25:06
0
235
పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో వేచిన బలమైన ఈదురుగాలులకు ఆస్తి నష్టం జరిగింది. గడుపుద్వారా కామ వెంకటయ్య, సుగుణ దంపతుల ఇంటి పైకప్పు రేకులు... గాలికి లేచి సమయంలో కామ రాజయ్యకు చెందిన రేకుల షెడ్డుపై పడ్డాయి. దీంతో షెడ్ లో ఉన్న పలు వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయానికి గురయ్యారు. బాధితులకు సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: ఇసుకనూతపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు. గంజాయికి దూరంగా ఉండాలని, 112 హెల్ప్‌లైన్ గురించి ప్రజలకు వివరించిన సీఐ కళా వెంకటరమణ.
మదనపల్లె: మదనపల్లె రూరల్ పరిధిలోని ఇసుకనూతపల్లి పంచాయతీలో తాలూకా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని...
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*
గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
అమరావతిపై నాకు అభ్యంతరం లేదు.. మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు: విజయసాయిరెడ్డి.
అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మనకు ఇష్టమున్నా లేకున్నా అమరావతిని...
పుంగనూరు హైవే పై ఎంవీఐ సుప్రియ తనిఖీలు
ముంబై-చెన్నై హైవేలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ వాహనాలను బుధవారం తనిఖీ చేశారు. అన్నమయ్య...
సోమల స్వయంబేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం...