పెద్దపల్లి : అందుగులపల్లి లో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు...!
పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు ఇంటికి తగిలే స్థాయికి వచ్చాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన బొక్కల రమేష్ ఇంటి మీద నుంచి విద్యుత్ సరఫరా అయ్యే లైన్ గాలి వేసినప్పుడల్లా ఇంటికి తగులుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
0 Comments 0 Shares 259 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com