తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!

0
253

సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా నిందితులందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు. వర్చువల్ విచారణకు కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తరపు లాయర్ పిటిషన్ వేయగా మెమో దాకులు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ జూలై 6 కు వాయిదా వేసింది. అప్పుడు కూడా వర్చువల్ గా  హాజరవుతారని అల్లు అర్జున్ లాయర్ కోర్టుకు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
By Sidhu Maroju 2026-09-15 08:39:41 0 88
Telangana
నిజామాబాద్. జిల్లా కాలేక్టెర్ 10 వతరగతి పరీక్షా కేంద్రాలు అ కాస్మికథానికి
నిజామాబాద్.సోమావరం 10 వాతరగతి పరిక్షలను పరదర్శకంగా నిర్వహించాలని జిల్లా కాలెక్టర్ ఈ లా త్రిపట్టి...
By Sadaq Sadaq 2026-03-23 18:22:03 0 220
Telangana
రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-03-15 09:53:33 0 182
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-13 03:20:41 0 184
Telangana
కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ,...
By Sidhu Maroju 2025-08-24 15:49:55 0 581
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com