జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి

0
269

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య( 42 )పొలం పనులు ముగించుకొని వస్తుండగా కెనాల్ మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాలువల పడింది. ట్రాక్టర్ ఆయనపై పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ప్రజా...
By Boiena Rajesh 2026-08-17 03:57:51 0 91
Telangana
మొయినాబాద్లో విషాదం.. యువకుడు సూసైడ్
మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగా బుర్ర మల్లేష్ అనే యువకుడు...
By Veeresh Kumar 2026-05-23 16:15:04 0 495
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 582
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో SIR కార్యక్రమం నిర్వహించడం జరిగింది
   యెమ్మిగనూరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు  ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-06-09 14:11:35 0 271
Andhra Pradesh
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
By Mobbu Venkatramana 2026-02-27 15:32:02 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com