పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!

0
277

భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం ... గద్దెల శ్రీనివాస్ 45 కు పుష్పలతతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నిత్య మద్యం తాగి గొడవ పడుతుండేవాడు నిన్న రాత్రి కూడా మద్యం మత్తులో గొడవ చేయడంతో విసిగిపోయిన పుష్పలత మంచం కొడుతో తలపై బలంగా బాదడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 19 డిసెంబర్ 2025   ➖ *విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ...
By Rajini Kumari 2025-12-19 10:37:39 0 233
SURAKSHA
Jamjam Syamala Rao, IAS: Driving Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 05:39:58 0 164
Andhra Pradesh
అయోధ్య రామయ్య చెంతన సీఎం చంద్రబాబు నాయుడు గారు
 అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-28 10:09:17 0 198
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష...
By Benguluri Madhubabu 2026-03-16 05:52:50 0 249
SURAKSHA
Shruti Arora IPS: Inspiring Leadership in Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-07-23 14:07:59 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com