పెద్దపల్లి : మహిళ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి..!
Posted 2026-06-20 13:45:28
0
222
పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో శుక్రవారం డిసిపి బి.రామ్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధితులను కుటుంబ సభ్యుల భావించి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కేసులు దర్యాప్తును వేగవంతం చేసి మహిళ కేసుల్లో పారదర్శక విచారణ జరపాలన్నారు. కుటుంబ కలహాల కేసులో కౌన్సిలింగ్ ద్వారా సమస్యలు పరిష్కారానికి కృషిచేయాలని, ఫిర్యాదుల వివరాలను ఆన్,లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ...
తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో
*తాడేపల్లి*
*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*
...
DPDP Act in SC: The Battle for RTI Transparency
In February 2026, the Supreme Court of India began adjudicating massive constitutional...
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
ప్రశాంతంగా నీట్ పరీక్షలు. అన్నమయ్య ఎస్పీ ధీరజ్
జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారి ఆదేశాలతో డ్రోన్ల నిఘా,...