పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై చాటేసిన వర్షాలు...!
Posted 2026-07-07 17:19:26
0
272
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత మాత్రమే. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడలేదు. ఇప్పటికే విత్తనాలు వేసినా రైతులు తదుపరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటపై ప్రభావం పడుతుంది ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లంచం అడిగాడు.. ఏసీబీకి దొరికాడు.|
● కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
● 24 పనుల...
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘♀️
*__Dr. గొట్టిపాటి లక్ష్మీ.*
జూన్...
కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం
విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS...
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...
పుంగనూరు నియోజకవర్గ : రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకుందాం
రైతులు పంటలు పండించడానికి రసాయనాలను తగ్గించి భూదేవిని కాపాడుకోవాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు...