Life is a game play it
  • 60 Posts
  • 2 Photos
  • 0 Videos
  • Reporter at Nandigama
  • Lives in Nandigama
  • From Nandigama
  • Studied MA Be, d at Sathya Sai Hindi Pandit college
    Class of Hindi Pandit
  • Followed by 0 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Hindi , Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Assembly Constituency
    Nandigama
  • District
    NTR district
  • Mandal | Tahasil | Sub Division
    Sub division
Search
Recent Updates
  • 432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ
    'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య   నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ మండలం లాచపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం 432 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,...
    0 Comments 0 Shares 249 Views 0 Reviews
  • విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
      పాఠశాల చిన్నారులకు విద్యా ప్రోత్సాహం. దాతల సేవాభావానికి ప్రశంసలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం : నందిగామ శివారు డీవీఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సోమవారం 455 ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యా సామగ్రి అందించడం అభినందనీయమని అన్నారు. దాతల సేవాభావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని...
    0 Comments 0 Shares 269 Views 0 Reviews
  • నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
    నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ : నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్...
    0 Comments 0 Shares 245 Views 0 Reviews
  • గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి
    నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా...
    0 Comments 0 Shares 252 Views 0 Reviews
  • నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల కార్యాలయంలో MSME ఆధ్వర్యంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో లబ్ధిదారులకు వివిధ రకాల MSME రుణ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన సభ్యుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి పూర్తి...
    0 Comments 0 Shares 244 Views 0 Reviews
  • హీరో బాలకృష్ణకు 111 ప్రత్యేక చిత్రాల మాలికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకులు వడ్డెల్లి
    బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ   కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య   ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకుడు వడ్డెల్లి    నందిగామ జూన్ 25 మెట్రో ఉదయం : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్ర ముహూర్త కార్యక్రమం సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక చిత్రమాలికను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు బాలకృష్ణకు...
    0 Comments 0 Shares 277 Views 0 Reviews
  • నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు
    మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పీర్లను తీసుకుని భక్తులు పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు వెల్లివిరిశాయి.భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాజంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలని ప్రార్థించారు. పండుగ సందర్భంగా...
    0 Comments 0 Shares 264 Views 0 Reviews
  • "గోమాత" ను గౌరవిద్దాం - సామరస్యాన్ని కాపాడుదాం....!
    "బక్రీద్ "రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_ : జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్    ఎన్టీఆర్ జిల్లా, నందిగామ : _ఈ నెల 28న జరుపుకోనున్న పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ డివిజన్ జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేశారు._   ఖుర్బానీ కోసం దయచేసి ఆవులను కొనవద్దు. మేకలు, గొర్రెలు,...
    0 Comments 0 Shares 320 Views 0 Reviews
  • నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దిశా నిర్దేశం
    నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోకణ్ కుమార్ జోన్ 3 కోడినేటర్ కం రవీంద్రారెడ్డి స్టేట్ బూత్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముఖ్య...
    0 Comments 0 Shares 369 Views 0 Reviews
  • నందిగామ మున్సిపాలిటీ 20వార్డులను 32 వార్డులుగా పునర్విభజన
    ప్రభుత్వం వారి ఉత్తర్వులనుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 32 వార్డులుగా పునర్విభజన చేపట్టిపురమైన ముసాయిదా ప్రాతినిథ్యం అనేక ప్రభుత్వ కార్యాలయములందుక నోటుగా కార్యాలయం మరియు డివిజనల్ కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం, పరిషత్ కార్యాలయం, తజాపాలా కార్యాలయం యందు ప్రదర్శించదగినది మరియు సంబంధిత వార్డు...
    0 Comments 0 Shares 412 Views 0 Reviews
  • పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
    నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రభుత్వ హోమియో వైద్యలు దుర్గ మల్లేశ్వరరావు పలు రుగ్మతల సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందజేశారు, దీర్ఘకాలిక వ్యాధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హోమియో వైద్యం ద్వారా సమస్యలు...
    0 Comments 0 Shares 359 Views 0 Reviews
  • నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
    నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  నందిగామ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాల ప్రసాద్, విజయ డైరీ డైరెక్టర్ మరియు కూటమి నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ రైతులకు అవసరమైన...
    0 Comments 0 Shares 377 Views 0 Reviews
  • పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
    కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది హాజరు పట్టి, మెడికల్ స్టాక్ రూమ్‌ను సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా, కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగులను నేరుగా మాట్లాడి సిబ్బంది పని తీరు, వైద్య సేవల నాణ్యత, ఔషధాల లభ్యత వంటి అంశాల గురించి వివరంగా...
    0 Comments 0 Shares 388 Views 0 Reviews
  • ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్
    అధికారులే మీ వద్దకు.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్ కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ...
    0 Comments 0 Shares 438 Views 0 Reviews
  • 10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ
    ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని,ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు.చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతిలో 31మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పాస్ అయినారు.సొసైటీ బ్యాంక్...
    0 Comments 0 Shares 390 Views 0 Reviews
  • పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
    ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97 విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగినది.ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో ఎక్కడెక్కడ స్థిరపడినవారు తమ కుటుంబ సమేతంగా అందరూ కలుసుకొని చదువుకున్న చిన్ననాటి గత స్మృతులు గుర్తుచేసుకొని ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక జరిగింది.ఒకరినొకరు ఆప్యాయంగా...
    0 Comments 0 Shares 398 Views 0 Reviews
  • ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
    నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్...
    0 Comments 1 Shares 783 Views 0 Reviews
  • కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
    నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు ఆక్రమణలు తొలగించాలని హిందూసంఘాలు చేపట్టి న నిరసన నేటికీ14 రోజుకి చేరింది. లక్ష్మీ ప్రసన్న హైవే దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హిందూ సంఘాలు  కోనేరు ఆక్రమణ దారులచెర నుండి దేవాదాయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.   కోనేరు ఆక్రమణలు తొలగించేంతవరకు ఈ...
    Like
    1
    0 Comments 0 Shares 898 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com