కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
Posted 2026-05-08 15:26:30
0
893
నందిగామలో రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు ఆక్రమణలు తొలగించాలని హిందూసంఘాలు చేపట్టి న నిరసన నేటికీ14 రోజుకి చేరింది. లక్ష్మీ ప్రసన్న హైవే దిగ్బంధించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు హిందూ సంఘాలు కోనేరు ఆక్రమణ దారులచెర నుండి దేవాదాయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
కోనేరు ఆక్రమణలు తొలగించేంతవరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు
రానున్న రోజుల్లోఉద్యమాన్ని మరింత ఉదృత చేస్తామని పట్టణమంత బంద్ కు పిలుపునిస్తామని ఆమరణనిర హార దీక్షకుసిద్ధమవుతున్నట్ట తెలిపారు హిందూ సంఘాలు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూరు పట్టణంలోని బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి...
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*
*టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*
...
జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు
గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...